Homeన్యూస్సమీరం అందమైన ప్రేమ కథ - అమ్రితా ఆర్చర్య

సమీరం అందమైన ప్రేమ కథ – అమ్రితా ఆర్చర్య

sameeram movie pressmeetముంబై లో పెరిగి షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్రితా ఆర్చర్య ఇప్పుడు సమీరం అనే తెలుగు సినిమా తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతుంది. పాటలు, ట్రైలర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఈ నెల 31 ఆగష్టు న విడుదలవుతుంది.

సినిమా గురించి మాట్లాడుతూ “సమీరం ఒక అందమైన ప్రేమ కథ. మానవ విలువలతో కూడిన ఒక్క ప్రేమ కథ. ప్రతి కుటుంబ సభ్యుడు చూడదగ్గ సినిమా మా సమీరం. సమీరం సినిమా లో నా పేరు సమీరా. ఇల్లు ఆఫీస్ తప్ప వేరే ఎంజాయ్ మెంట్ లేని ఒక్క అమ్మాయి. అలంటి అమ్మాయి ఎంజాయ్ మెంట్ కోసం బ్యాంకాక్ వెళ్తుంది. అక్కడ హీరో తో ప్రేమలో పడుతుంది హద్దులు దాటుతుంది. తర్వాత ఏమి జరిగింది అనేదే కథ. నాకు ఈ సినిమా కథ చాల బాగా నచ్చింది. డైరెక్టర్ రవి గారు చాల బాగా చిత్రీకరించారు. నాకు ఈ సినిమా లో అవకాశం ఇచ్చినందుకు వారికీ రుణపడి ఉంటాను. హీరో యశ్వంత్ చాల మంచి మనిషి. నాకు తెలుగు డైలాగు నిరూపించాడు. నటనలోకూడా హెల్ప్ చేసారు. నాకు మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. వారే సినిమాలు అని చూసాను. తెలుగు నేర్చుకుంటున్నాను. మంచి కథ దొరికితే తెలుగు లో మల్లి నటిస్తా” అని అన్నారు.

- Advertisement -

సమీరం సినిమా ఓ అందమైన ప్రేమ కథ. యశ్వంత్ మరియు అమ్రితా ఆర్చర్య హీరో హీరోయిన్ గా నటించారు. రవి గుండబోయిన దర్శకత్వం వహించారు. అనిత దేవేందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఈ నెల 31 ఆగష్టు న విడుదల .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All