Homeన్యూస్సెన్సార్ పూర్తి చేసుకున్న 'సమీరం'..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సమీరం’..

Sameeram completes censorయశ్వంత్,అమృత ఆచార్య జంటగా నటిస్తున్న సమీరం సినిమా సెన్సిర్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏ సర్టిఫికెట్ ని పొందింది.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికిఈ చిత్ర నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు.. రవి గుండబోయిన దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్ చిత్రానికి యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు.. మధుసూదన్ కోట సినిమాటోగ్రఫీ అందించగా అనిత క్రియేటివ్ బ్యానర్ వర్క్స్ పతాకంపై అనిత దేవేందర్ రెడ్డి , డా.సుదర్శన్ కేసవన్ మరియు జి. రుక్మిణి చిత్రాన్ని నిర్మించారు..

నటీనటులు:
యశ్వంత్, అమృత ఆచార్య, దివ్య నందిని, ‘గెటప్’ శ్రీను, లుబ్నా వాలియా, ‘జబర్దస్త్’ రాము మరియు యార్లగడ్డ శైలజ

- Advertisement -

సాంకేతిక నిపుణులు :
కథ మరియు దర్శకత్వం: రవి గుండబోయిన
బ్యానర్: అనిత క్రియేటివ్ వర్క్స్
నిర్మాతలు: అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేశవన్, శ్రీమతి జి. రుక్మిణి సంగీతం: యజమన్య
సాహిత్యం: రాంబాబు గోసల
సినిమాటోగ్రఫీ: మధుసూదన్ కోట
ఎడిటర్ : బొంతల నాగేశ్వరరెడ్డి

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All