Homeటాప్ స్టోరీస్భయపడుతున్న సమంత !

భయపడుతున్న సమంత !

Samantha Oh Baby
Samantha Oh Baby Poster

సమంత నటించిన ఓ బేబీ చిత్రం ఈరోజు విడుదల అవుతోంది దాంతో ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న భయం నెలకొంది సమంతలో . పైగా ఓ బేబీ సినిమా కోసం ఏకంగా హైదరాబాద్ మెయిన్ థియేటర్ లో భారీ కటౌట్ పెట్టారు దాంతో మరింతగా భయపడుతోంది సమంత . అసలే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఒకవైపు అయితే భారీ కటౌట్ పెట్టడం వల్ల సినిమా కలెక్షన్లు తగ్గినా కాస్త అటు ఇటు అయినా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని బాధపడుతోంది , భయపడుతోంది పాపం .

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రానికి ముందుగానే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి . సినిమారంగంలోని పలువురు సినీ ప్రముఖులు ఓ బేబీ చిత్రాన్ని చూసారు . అందరు కూడా మెచ్చుకున్నారు కూడా , అంతేనా సమంత నటన గురించి అయితే వేనోళ్ళ పొగడ్తలే ! అయితే అసలు రిజల్ట్ మాత్రం ప్రేక్షకులు మరోకొద్దీ సేపట్లో ఇవ్వనున్నారు దాంతో టెన్షన్ గా ఉంది సమంత .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All