Homeటాప్ స్టోరీస్సమంత ఓ బేబీ రివ్యూ వచ్చేసింది

సమంత ఓ బేబీ రివ్యూ వచ్చేసింది

Samantha
Samantha

సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ  రివ్యూ వచ్చేసింది . ఒకరు కాదు ఇద్దరు కాదు సినిమారంగంలోని పలువురు ప్రముఖులకు ఈ సినిమా దశల వారీగా వేస్తూనే ఉన్నారు . ఆ సినిమాని చూసిన వాళ్ళు సమంత నటనతో పాటుగా నందిని రెడ్డి దర్శకత్వ ప్రతిభ గురించి అలాగే సీనియర్ నటి లక్ష్మి గురించి నటులు రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ ల గురించి పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నారు .

దర్శకులు రాఘవేంద్రరావు , అక్కినేని నాగచైతన్య , అడవి శేష్ ఇలా చాలామంది తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు . సమంత అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని అలాగే లక్ష్మి నటనని ఎంత పొగిడినా తక్కువే అని అంటున్నారు అంతేనా …… రాజేంద్ర ప్రసాద్ ,రావు రమేష్ ల నటన గురించి కూడా ప్రస్తావిస్తున్నారు . మొత్తానికి కొరియన్ సినిమాకు రీమేక్ అయిన ఓ బేబీ తప్పకుండా మల్టీప్లెక్స్ లను అలరించే సినిమా అని అర్ధం అవుతోంది . అయితే బిసి కేంద్రాల్లో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాలి . ఇక ఈ సినిమా జూలై 5 న విడుదల కానుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All