Homeటాప్ స్టోరీస్సాహో ట్రైలర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ?

సాహో ట్రైలర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ?

Saaho Trailer on August 10th
Saaho Trailer on August 10th

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అంత తీవ్రంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకీ సాహో ట్రైలర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ? ఆగస్టు 10 న . అవును ఆగస్టు 10 న సాహో ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సాహో నిర్మాతలు యువి క్రియేషన్స్ అధినేతలు.

సాహో సినిమా ఆగస్టు 30 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులైతే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు .బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈనెల 18 న అభిమానుల సమక్షంలో పెద్ద వేడుక నిర్వహించి ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తనున్నాడు ప్రభాస్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All