Homeటాప్ స్టోరీస్నాని పాలిట విలన్ గా మారిన ఆర్ ఎక్స్ 100 హీరో

నాని పాలిట విలన్ గా మారిన ఆర్ ఎక్స్ 100 హీరో

RX 100 hero Karthikeya turned villain for nani ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో కార్తికేయ నాని పాలిట విలన్ గా తయారయ్యాడు . తాజాగా నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఆ చిత్రంలో విలన్ గా కార్తికేయ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట విక్రమ్ కుమార్ అనుకున్నదే తడవుగా కార్తికేయ ని అడిగాడట కూడా .

 

- Advertisement -

ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత హిప్పీ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు కార్తికేయ . తెలుగు , తమిళ బాషలలో రూపొందుతోంది ఆ చిత్రం ఇక విక్రమ్ కుమార్ ఛాన్స్ ఇవ్వగానే కార్తికేయ కూడా ఆసక్తి చూపించాడట . భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం నానికి చాలా స్పెషల్ ఎందుకంటే విక్రమ్ కుమార్ విలక్షణ దర్శకుడు మరి .

English Title: RX 100 hero Karthikeya turned villain for nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All