Homeటాప్ స్టోరీస్గురువు ని తిట్టిన ఆర్ ఎక్స్ 100 దర్శకుడు

గురువు ని తిట్టిన ఆర్ ఎక్స్ 100 దర్శకుడు

RX 100 director sensational comments on ramgopal varmaఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగునాట మరో సంచలనం సృష్టించిన వ్యక్తి అజయ్ భూపతి . కాగా ఈ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అయితే అతడ్ని మాత్రం నీచుడు , దుర్మార్గుడు అంటూ తిడుతున్నాడు . ఎందుకో తెలుసా ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోషల్ మీడియాకి ఎక్కడం విమర్శలకు దిగడం ముమ్మాటికీ రాంగోపాల్ వర్మ చేస్తున్న పని తప్పు అని కుండబద్దలు కొట్టేసాడు అయితే అదే సమయంలో వర్మ గొప్పవాడు కూడా అని అంటున్నాడు . వర్మ ఎంత నీచుడో అంతే గొప్పవాడు అందుకే ఒకవేళ నేను బయోపిక్ తీయాల్సి వస్తే అది రాంగోపాల్ వర్మ బయోపిక్ తీస్తానని అయితే అందులో అతడి మంచి తో పాటుగా చెడుని కూడా చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు అజయ్ భూపతి .

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడి కి పలు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి . 2 కోట్లతో తీసిన సినిమాకు 18 కోట్ల లాభాలు వచ్చేసరికి ఎక్కడాలేని క్రేజ్ వచ్చేసింది . అయితే అన్ని సినిమాలు ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చేయాలనీ భావిస్తున్నాడట అజయ్ భూపతి . తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి ఈ దర్శకుడి కి .

- Advertisement -

English Title : rx 100 director sensational comments on ram gopal varma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All