Homeటాప్ స్టోరీస్బాలయ్య కొడుకుపై పుకార్లు

బాలయ్య కొడుకుపై పుకార్లు

mokshagna and nandamuri balakrishna
mokshagna and nandamuri balakrishna

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఇప్పుడా ! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు , అయితే ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం తప్ప మోక్షజ్ఞ విషయంలో మాత్రం ఎటువంటి సమాచారం అందడం లేదు . ఇక తాజాగా వినిపిస్తున్న పుకార్ల ప్రకారం మోక్షజ్ఞ సినిమారంగంలోకి రావడం లేదని తెలుస్తోంది .

అయితే ఈ పుకార్లు మరింతగా వ్యాపిస్తుండటంతో నందమూరి అభిమానులు ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు . మోక్షజ్ఞ ఎంట్రీ 2017 లోనే అన్నాడు బాలయ్య , అయితే 2017 పోయింది , 2018 పోయింది , ఇక ఇప్పుడేమో 2019 కూడా సగం అయిపొయింది దానికి తోడు మోక్షజ్ఞ ఇటీవల పలుమార్లు కనిపించిన తీరు కూడా దారుణంగా ఉంది . చాలా లావుగా ఉన్నాడు మోక్షజ్ఞ . హీరోకు ఉండాల్సిన లక్షణాలు అవి కాదు దాంతో ఈ పుకార్లు మరింతగా వ్యాప్తి చెందుతున్నాయి . ఇప్పటికైనా నందమూరి కాంపౌండ్ నుండి ఓ క్లారిటీ ఫ్యాన్స్ కు ఇస్తే మంచిదని అంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All