Homeటాప్ స్టోరీస్`ఆర్ఆర్ఆర్‌` ప్రీ రిలీజ్‌బిజినెస్ 900 కోట్లా?

`ఆర్ఆర్ఆర్‌` ప్రీ రిలీజ్‌బిజినెస్ 900 కోట్లా?

`ఆర్ఆర్ఆర్‌` ప్రీ రిలీజ్‌బిజినెస్ 900 కోట్లా?
`ఆర్ఆర్ఆర్‌` ప్రీ రిలీజ్‌బిజినెస్ 900 కోట్లా?

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి నుంచి `బాహుబ‌లి` త‌రువాత వ‌స్తున్నభారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం కావ‌డం, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించ‌డం వంటి కార‌ణాల‌తో ఈ మూవీపై ప్ర‌పంచ‌ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ మూవీని ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన భీం ఫ‌ర్ రామ‌రాజు‌, రామ‌రాజు ఫ‌ర్ భీం .. వీడియోలు సినిమా ఏ రేంజ్‌లో వుండ‌బోతోందో స్ప‌ష్టం చేశాయి. దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ద ఇండియాగా మారింది. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ మూవీ ప్రిరిలీజ్ బిజినెస్ 900 కోట్లు అని తెలిసింది.

- Advertisement -

బాలీవుడ్‌కు చెందిన పెన్ ఇండియా సంస్థ ఈ మూవీ శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్‌తో పాటు హిందీ వెర్ష‌న్ ప్ర‌ద‌ర్శిన హ‌క్కుల్ని సొంతం చేసుకుంది. ఈ హ‌క్కుల కోసం స‌ద‌రు సంస్థ రికార్డు స్థాయిలో 480 కోట్లు చెల్లించిన‌ట్టు తెలిసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివ‌రాలు ఇలా వున్నాయి.

నార్త్ ఇండియా పెన్ స్టూడియోస్ : 480 కోట్లు
త‌మిళ్‌నాడు లైకా ప్రొడ‌క్ష‌న్స్ : 45 కోట్లు
కేర‌ళ : 15 కోట్లు
క‌ర్ణాట‌క : 50 కోట్లు
నైజాం : 75 కోట్లు
ఆంధ్రా : 100 కోట్లు
సీడెడ్‌: 45 కోట్లు
ఆడియో రైట్స్ : 25 కోట్లు
ఓవ‌ర్సీస్ ఫార‌స్ ఫిల్మ్స్ : 65 కోట్లు

టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ 900 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All