Homeన్యూస్"రోషగాడు" థీమ్ సాంగ్ విడుదల

“రోషగాడు” థీమ్ సాంగ్ విడుదల

roshagadu theme song releaseవిజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు“. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ థీమ్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చెశారు. “రోషగాడు రా..వీడు మాటంటే పడడురా ”

అంటూ భాష్య శ్రీ రాసిన లిరిక్ తో ఆద్యంతం ఆకట్టుకునెలా రోషగాడు థీమ్ సాంగ్ విడుదలైంది. విజయ్ ఆంథోని సరసన నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా , ఫైట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న “రోషగాడు” అతి త్వరలొనె ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

- Advertisement -

ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ
సంగీతం: విజయ్ ఆంథోని నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం గణేష ,

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All