Homeటాప్ స్టోరీస్చేయడానికి ఏం లేకపోతే ఇలానే చేస్తా: రష్మిక మందన్న

చేయడానికి ఏం లేకపోతే ఇలానే చేస్తా: రష్మిక మందన్న

చేయడానికి ఏం లేకపోతే ఇలానే చేస్తా: రష్మిక మందన్న
చేయడానికి ఏం లేకపోతే ఇలానే చేస్తా: రష్మిక మందన్న

హీరోయిన్ రష్మిక మందన్న చాలా తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ డంను సొంతం చేసుకుంది. కన్నడ చిత్రం కిరిక్ పార్టీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక, తర్వాత తెలుగులో పాగా వేసింది. ఇక్కడ స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేస్తోంది. గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన రష్మిక మందన్న ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తోంది. పుష్పలో భిన్నమైన పాత్రలో నటిస్తోంది రష్మిక.

అటు కోలీవుడ్ లోనూ ఇటు బాలీవుడ్ లోనూ రష్మికకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెల్సిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో రష్మిక ఒక పోస్ట్ చేసింది. తలపై మల్లెపూల దండను చుట్టూ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది. సెట్స్ మధ్యలో పని లేక ఖాళీగా ఉంటే ఇలానే చేస్తా అని రష్మిక మందన్న క్యాప్షన్ ను జత చేసింది.

- Advertisement -

బాలీవుడ్ లో ఈ భామ మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All