Homeటాప్ స్టోరీస్విజయ్ సినిమా గురించి రష్మిక ఏమందో తెలుసా

విజయ్ సినిమా గురించి రష్మిక ఏమందో తెలుసా

Rashmika Mandanna eagerly waiting for Vijayవిజయ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తుందని అనుకున్నాను కానీ కొద్దిలో మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం పక్కా……. ఛాన్స్ వదులుకునే ప్రసక్తి లేదు అని అంటోంది హాట్ భామ రష్మిక మందన్న . అదేంటి విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించింది కదా ! మళ్ళీ ఛాన్స్ రావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఆ విజయ్ దేవరకొండ గురించి కాదు తమిళ స్టార్ హీరో విజయ్ గురించి . ఇటీవలే సర్కార్ చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ కాగా తన తదుపరి చిత్రంగా 63 వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు .

అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ని అనుకున్నారట కానీ ఎక్కడో తేడా కొట్టింది అందుకే రష్మిక ని పక్కన పెట్టేసారు . నయనతార ని ఎంపిక చేసారు . దాంతో కాస్త నిరాశ పడింది రష్మిక , విజయ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినందుకు బాధపడుతూ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వస్తే ఊరుకునేది లేదని తప్పకుండా నటిస్తానని అంటోంది . గీత గోవిందం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ మరోసారి విజయ్ దేవరకొండ తోనే రొమాన్స్ చేస్తోంది డియర్ కామ్రేడ్ అంటూ .

- Advertisement -

English Title: Rashmika Mandanna eagerly waiting for Vijay

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All