HomeVideosఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భాంగా అల్లూరి గెటప్‌లో ఫ్యాన్స్ బైక్ ర్యాలీ

ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భాంగా అల్లూరి గెటప్‌లో ఫ్యాన్స్ బైక్ ర్యాలీ

Ram Charan Fans Bike Rally in Alluri's Getup
Ram Charan Fans Bike Rally in Alluri’s Getup

నందమూరి అభిమానులకు, మెగా అభిమానులకు ఈరోజు అసలైన పండగ వచ్చింది. మొన్నటి వరకు కాస్త ఇరు అభిమానుల మధ్య కాస్త వెలితి ఉండేది కానీ ఈరోజు తో ఆ వెలితి మొత్తం పోయింది. మెగా, నందమూరి అభిమానులు వేరు కాదు మీమంతా ఒక్కటే అని ఆర్ఆర్ఆర్ చూసి బయటకు వస్తూ చెపుతున్నారు. రాజమౌళి ఈ ఇద్దరి హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తాడో..ఎవర్ని తక్కువ చేసిన తట్టుకోలేరు..అలాంటిది ఏంచేస్థాడో అని కాస్త భయం భయం గా థియేటర్స్ కు వెళ్లిన..బయటకు వస్తూ మాత్రం ఒకరి..భుజాల ఫై ఒకరు చేయి వేసుకొని వస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈ సినిమా రిలీజ్ సందర్బంగా మెగా అభిమానులు అల్లూరి గెటప్‌లో బైక్ ర్యాలీ చేసారు. 100మందికి పైగా యువకులు అల్లూరి సీతారామరాజు గెటప్ ను ధరించి భారీగా బైక్ ర్యాలీ చేశారు. జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ.. భాగ్యనగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All