Homeటాప్ స్టోరీస్ఆ హీరో కసిగా ఉన్నాడు

ఆ హీరో కసిగా ఉన్నాడు

Ram aggressive tweet goes viralహీరో రామ్ కసిగా ఉన్నాడు అందుకే వడ్డీతో సహా బాకీ తీర్చుకుంటాను అని అంటున్నాడు . రామ్ నటించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రం యావరేజ్ గా మిగిలిన విషయం తెలిసిందే . దాంతో ఆ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తుండటంతో స్పందించిన రామ్ ఈసారి తప్పకుండా వడ్డీతో సహా బాకీ తీర్చుకుంటానని ట్వీట్ చేసాడు రామ్ . గతకొంత కాలంగా రామ్ కు హిట్స్ లేకుండా పోయాయి దాంతో ఈ హీరో రేసులో లేకుండాపోయాడు . కొత్త కొత్త హీరోలు హిట్స్ కొడుతుంటే ఈ హీరో నేమో ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు అంతేకాదు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా తగ్గింది అందుకే కసిగా ఉన్నాడు హిట్ కోసం .

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు రామ్ . బహుశా ఆ సినిమా కథ బాగా కుదిరిందేమో అందుకే ఈసారి వడ్డీతో సహా చేల్లిస్తాను అంటూ ట్వీట్ చేసి ఉంటాడని అంటున్నారు . హీరోగా పరిచయమై చాలాకాలం అయ్యింది కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు , స్టార్ కాలేకపోతున్నాడు రామ్ . వరుస ఫ్లాప్ లతో కెరీర్ డోలాయమానంలో పడింది అయితే ఈసారి పక్కా అంటున్నాడు చూద్దాం .

- Advertisement -

English Title: Ram aggressive tweet goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All