Homeటాప్ స్టోరీస్మరో బాలీవుడ్ సినిమాను సైన్ చేయనున్న రకుల్ ప్రీత్

మరో బాలీవుడ్ సినిమాను సైన్ చేయనున్న రకుల్ ప్రీత్

మరో బాలీవుడ్ సినిమాను సైన్ చేయనున్న రకుల్ ప్రీత్
మరో బాలీవుడ్ సినిమాను సైన్ చేయనున్న రకుల్ ప్రీత్

రీసెంట్ గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనకు తెలుగులో అవకాశాలు రావట్లేదు అని ఒక మీడియా ఛానల్ రాసిన ఆర్టికల్ పై నిప్పులు చెరిగింది. తనకు బాలీవుడ్ లో అరడజనుకు పైగా సినిమా అవకాశాలు ఉండడం కారణంగానే వేరే చిత్రాలు ఒప్పుకోలేక పోతున్నాను అని పేర్కొంది. తెలుగులో తనకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ మరో బాలీవుడ్ చిత్రాన్ని సైన్ చేయబోతోందని టాక్. అక్షయ్ కుమార్ హీరోగా బెల్ బాటమ్ చిత్ర దర్శకుడు రంజిత్ తివారి ఒక ప్రాజెక్ట్ ను అనుకుంటున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ను కన్సిడర్ చేస్తున్నారు.

- Advertisement -

రకుల్ కు బాలీవుడ్ లో ఉన్న డిమాండ్ ఏంటో దీన్ని బట్టే తెలుస్తోంది. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమాల్లో రకుల్ నటిస్తోంది. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్సకత్వంలో ఒక సినిమాను చేసింది రకుల్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All