Homeటాప్ స్టోరీస్రాజు గారి గది 3 రెండు రోజుల కలెక్షన్స్

రాజు గారి గది 3 రెండు రోజుల కలెక్షన్స్

రాజు గారి గది 3 రెండు రోజుల కలెక్షన్స్
రాజు గారి గది 3 రెండు రోజుల కలెక్షన్స్

ఓంకార్ దర్శకుడిగా అశ్విన్, అవికా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం రాజు గారి గది 3. సినిమా మిక్సిడ్ టాక్ తో విడుదలైనా, రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చినా రాజు గారి గది 3 కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. రెండు రోజులకు ఈ చిత్రం 2 కోట్ల 24 లక్షల షేర్ సాధించింది. ఆదివారం వసూళ్లు మరింత పుంజుకునే అవకాశముంది.

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రొటీన్ స్టోరీ అయినా కూడా కామెడీ వర్కౌట్ అవ్వడంతో రాజు గారి గది 3 మాస్ ప్రేక్షకులకు నచ్చుతోంది. రాజు గారి గది 3 రెండు రోజుల కలెక్షన్స్ బ్రేక్ డౌన్ లిస్ట్.

- Advertisement -

ప్రాంతం షేర్ (లక్షల్లో)

నైజాం 84.00

సీడెడ్ 38.00

నెల్లూరు 07.50

కృష్ణ 15.90

గుంటూరు 20.12

వైజాగ్ 29.93

ఈస్ట్ 16.85

వెస్ట్ 12.00

మొత్తం 224.30

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All