Homeటాప్ స్టోరీస్రజనీకాంత్ పోలీస్ గెటప్ లీకయ్యింది

రజనీకాంత్ పోలీస్ గెటప్ లీకయ్యింది

Rajinikanth
Rajinikanth

రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్ర షూటింగ్ లో రజనీకాంత్ పాల్గొన్న సమయంలో పోలీస్ గెటప్ లో ఉన్న రజనీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . పోలీస్ గెటప్ లో రజనీకాంత్ సూపర్ గా ఉన్నాడు దాంతో రజనీ ఫ్యాన్స్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు .

దర్బార్ చిత్రంలో రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు . ఇక రజనీకాంత్ పోలీస్ గా నటించి చాలా కాలం అవుతోంది దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . గతకొంత కాలంగా రజనీకాంత్ సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతున్నాయి అయితే ఈ దర్బార్ మాత్రం సంచలన విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు అభిమానులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All