Homeటాప్ స్టోరీస్ఇప్ప‌టికిప్పుడు చేద్దామ‌నే ప్రాజెక్ట్ కాద‌ది!

ఇప్ప‌టికిప్పుడు చేద్దామ‌నే ప్రాజెక్ట్ కాద‌ది!

ఇప్ప‌టికిప్పుడు చేద్దామ‌నే ప్రాజెక్ట్ కాద‌ది!
ఇప్ప‌టికిప్పుడు చేద్దామ‌నే ప్రాజెక్ట్ కాద‌ది!

వెండితెర‌పై హీరోయిజంతో పాటు అందుకు త‌గ్గ భావోద్వేగాల్ని మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ఆవిష్క‌రించడంతో రాజ‌మౌళిని మించిన వారు లేరంటే అది అతిశ‌యోక్తి కాదు. హీరోయిజాన్ని మ‌రింత ఫెరోషియ‌స్‌గా ఆవిష్క‌రించి ఆ మూడ్‌లోకి ప్రేక్ష‌కుడిని తీసుకెళ్లి ఆ ఫీల్‌ని క‌లిగించ‌డంతో జ‌క్క‌న్న దిట్ట‌. ఈ త‌ర‌హా చిత్రాల్ని, భావోద్వేగ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించ‌డంతో రాజ‌మౌళి మాస్ట‌ర్‌. అందుకే అనిత‌ర సాధ్య‌మైన `బాహుబ‌లి` లాంటి చిత్రాన్ని వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించి సుసాధ్యం చేసి చూపించారు.

విమ‌ర్శ‌కుల చేత శ‌భాష్ అనిపించుకున్నారు. భార‌తీయ సినీ జెండాని అంత‌ర్జాతీయ స్థాయిలో రెప రెప లాడించారు. అలాంటి రాజ‌మౌళి రామాయ‌నాన్ని వెండితెర దృశ్య‌మానం చేస్తే చూడాలని యావ‌త్ సినీ ప్రియులు గ‌త కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ రాజ‌మౌళి మాత్రం `మ‌హాభార‌తం`ను తెర‌పైకి తీసుకురావాల‌న్న‌దే త‌న క‌ల అని చాలా రోజులుగా చెబుతున్నారు. దీనిపైనే ఆయ‌న ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

- Advertisement -

ఈ విష‌యాన్ని ఓ మీడియా అడిగితే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని పంచుకున్నారు. మ‌హాభార‌తం ప‌నులు మొద‌లుపెట్టాలి. దానికి కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. ఇప్పుడు స‌మ‌యం దొరికింది కాబ‌ట్టి ఇప్ప‌టికిప్పుడు దానిమీద కూర్చుని ప‌ని

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All