Homeటాప్ స్టోరీస్బాలయ్య ని రిజెక్ట్ చేసిన రాజమౌళి

బాలయ్య ని రిజెక్ట్ చేసిన రాజమౌళి

Rajamouli rejected balakrishna' s filmనటసింహం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ఆ ఛాన్స్ ని వదులుకున్నాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ని స్వయంగా రాజమౌళి చెప్పడం విశేషం . బాహుబలి కి ముందు కథా చర్చల్లో పాల్గొన్న సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు కథ ఓ కొలిక్కి వచ్చిందట ! దాంతో ఆ సినిమాని చేయడానికి సిద్దమయ్యాడు జక్కన్న అలియాస్ రాజమౌళి . అయితే శ్రీకృష్ణ దేవరాయలు కథ అనగానే అది బాలయ్య కు తప్ప మరొకరికి బాగుండదు పైగా అది నేనే బాలయ్య తో చేయాలి అని అన్నాడట దర్శకులు రాఘవేంద్రరావు . సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు రాజమౌళి కి గురువు అన్న విషయం విదితమే !

తాను చేసుకున్న కథ గురువు కి నచ్చడంతో ఆ సినిమాని పక్కన పెట్టి మళ్ళీ కథ లు రాసే పనిలో పడ్డారట ! తనకు రాజుల కథలు అంటే చాలా చాలా ఇష్టమని అంటున్నాడు జక్కన్న . అయితే శ్రీకృష్ణ దేవరాయలు కథ బాగున్నప్పుడు , బాగా వచ్చినప్పుడు బాలయ్యతో చేసి ఉంటే బాగుండేది ! కానీ అలా చేయలేదు ఎందుకో ! బాలయ్య తో సినిమా చేయడం ఇష్టం లేదా ? లేక బాలయ్య అంటే తక్కువ మార్కెట్ అని ఫీలయ్యాడా ? ఏందీ ?

- Advertisement -

English Title: Rajamouli rejected balakrishna’ s film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All