Homeటాప్ స్టోరీస్'ఆర్ ఆర్ ఆర్' టీం తో జక్కన్న కీలక భేటీ!

‘ఆర్ ఆర్ ఆర్’ టీం తో జక్కన్న కీలక భేటీ!

'ఆర్ ఆర్ ఆర్' టీం తో జక్కన్న కీలక భేటీ!
‘ఆర్ ఆర్ ఆర్’ టీం తో జక్కన్న కీలక భేటీ!

‘ఆర్ ఆర్ ఆర్’ టీం తో జక్కన్న కీలక భేటీ ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పలు కీలక అంశాల్ని చర్చించారట. ఇదే సందర్భంగా రెమ్యూనరేషన్ ల పై , టెస్ట్ షూట్ పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్ ల పై పారితోషికాలపై కొత్త చర్చ మొదలైంది.

స్టార్రె డైరెక్టర్లు , స్టార్మ్యూ హీరోలు రెమ్యునరేషన్ లు  తగ్గించుకోవాలని తద్వారా బడ్జెట్ తగ్గుతుందని మణిరత్నం లాంటి దర్శకుడు ఓపెన్ గానే ఇటీవల ప్రకటించడంతో రాజమౌళి పారితోషికం పై చర్చ జరుగుతోంది. అయితే రాజమౌళి మాత్రం పారితోషికం కాకుండా లాభాల్లో వాటాని తీసుకుంటున్నారట.
ఇదిలా ఉంటే టెస్ట్ షూట్ కోసం రాజమౌళి టీమ్ ని రెడీ చేసేపనిలో కీలక మీటింగ్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. టెస్ట్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలి ఏంర్హ జోష్ తో మొదలు పెట్టాలనే దానిపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All