Homeటాప్ స్టోరీస్లక్ష్మి బాంబ్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ !

లక్ష్మి బాంబ్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ !

లక్ష్మి బాంబ్ స్ట్రీమింగ్ కి  డేట్ ఫిక్స్ !
లక్ష్మి బాంబ్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ !

తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘కాంచన’. రాఘవ లారెన్స్ నటించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.

కరోనా కారణంగా ee చిత్రాన్ని డైరెక్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని 125 కోట్లకు డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే డేట్ ని చిత్ర బృందం ఫైనల్ చేసినట్టు తెలిసింది.
ఆగస్టు 15న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ తో మేకర్స్ చర్చలు పూర్తి చేశారట. ఈ చిత్రం ద్వారా రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All