Homeటాప్ స్టోరీస్రాయ్ లక్ష్మీ గర్భవతి కాదట

రాయ్ లక్ష్మీ గర్భవతి కాదట

Raai laxmi reacted rumours her being pregnantహాట్ భామ రాయ్ లక్ష్మీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది , ఈ భామకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …… రాయ్ లక్ష్మీ గర్భవతి అని ఓ తమిళ మీడియాలో రావడమే ఇందుకు కారణం . రాయ్ లక్ష్మీ గర్భం దాల్చిందని వార్తలు రావడం , అవి ఈ భామ చెవిన పడటంతో ఆవేశంతో ఊగిపోయింది . అబద్దాన్ని ఇంత దారుణంగా ఎలా రాస్తారు ? రాయడానికి మంచి కథలు కావాలంటే నేను ఇస్తాను అంటూ సదరు మీడియాపై నిప్పులు కక్కింది రాయ్ లక్ష్మీ .

 

- Advertisement -

హీరోయిన్ గా పరిచయమై చాలాకాలం అవుతున్నప్పటికీ భారీ సక్సెస్ లు కొట్టలేకపోయింది దాంతో ఐటెం పాపగా మారింది రాయ్ లక్ష్మీ . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటిస్తోంది కానీ ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ కావడం లేదు . తాజాగా ఈ భామ నటించిన చిత్రం ”వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి ” రిలీజ్ కి సిద్ధమైంది .

English Title : Raai laxmi reacted rumours her being pregnant

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All