Homeటాప్ స్టోరీస్గట్టిగా కౌగిలించుకోమని చెప్పిందట

గట్టిగా కౌగిలించుకోమని చెప్పిందట

actress raai laxmi said dont fear hug me arjun మొహమాట పడకు కాస్త ధైర్యం తెచ్చుకో గట్టిగా కౌగిలించుకో అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పిందట అందాల భామ రాయ్ లక్ష్మీ ఈ విషయాన్ని వర్ధమాన నటుడు అర్జున్ చెబుతున్నాడు . బెంగుళూర్ డేస్ మలయాళంలో సంచలన విజయం సాధించగా ఆ చిత్రాన్ని బెంగుళూర్ నాట్కళ్ పేరుతో తమిళ్ లో రీమేక్ చేసారు . ఆ చిత్రంలో వర్ధమాన నటుడు అర్జున్ నటించాడు అయితే ఒక సన్నివేశంలో రాయ్ లక్ష్మి ని గట్టిగా కౌగిలించుకునే సన్నివేశం ఉందట ! కాగా ఆ సన్నివేశంలో నటించడానికి , రాయ్ లక్ష్మీ ని హగ్ చేసుకోవడానికి చాలా మొహమాట పడ్డాడట అర్జున్ అంటే కొత్త నటుడు .

అయితే అతడి ఇబ్బంది ని గమనించిన రాయ్ లక్ష్మి అర్జున్ దగ్గరకువచ్చి అంతగా సిగ్గుపడకు కాస్త ధైర్యం తెచ్చుకొని గట్టిగా కౌగిలించుకో ఆతర్వాత భయమే ఉండదు అని చెప్పిందట ! రాయ్ లక్ష్మి చొరవ తీసుకొని ఆ మాటలు చెప్పడంతో ఆమెని కౌగిలించుకున్నానని అదొక స్వీట్ ఎక్స్ పీరియన్స్ అని అంటున్నాడు ఈ నటుడు . హాట్ భామ రాయ్ లక్ష్మీ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కూడా . హీరోయిన్ గా సత్తా చాటుదామని అనుకుంది కానీ ఐటెం సాంగ్స్ కే ఎక్కువ పరిమితం అయ్యింది . భారీ అందాల భామ కాబట్టి ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్ళని పడగొట్టేసింది రాయ్ లక్ష్మి అలియాస్ లక్ష్మీ రాయ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All