Homeటాప్ స్టోరీస్డైలాగ్ బాగుంది కానీ మహేష్ ఛాన్స్ ఇస్తాడా ?

డైలాగ్ బాగుంది కానీ మహేష్ ఛాన్స్ ఇస్తాడా ?

Puri jagannadh trails again for Mahesh babuమహేష్ బాబు కోసం ” జనగణమన ” అనే టైటిల్ ని ఎప్పుడో రిజిస్టర్ చేయించాడు దర్శకులు పూరి జగన్నాద్ అయితే పూరి కి వరుస ఫెయిల్యూర్స్ రావడంతో మహేష్ బాబు అతడితో సినిమా చేయడానికి నిరాకరించాడు . కట్ చేస్తే భారత్ – పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జనగణమన చిత్రం కోసం రాసుకున్న డైలాగ్ ” డచ్ ,ఫ్రెంచ్ ,బ్రిటీష్ ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా?ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని భయపడుతూ చావాలి . STRENGTH  LIES IN ATTACK, NOT IN DEFFENCE  ని వదిలాడు పూరి అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .

 

- Advertisement -

జనగణమన అనే సినిమా మహేష్ కోసం రాసుకున్న స్క్రిప్ట్ అని గతంలోనే చెప్పాడు కాబట్టి అది మహేష్ ఫ్యాన్స్ కు కూడా తెలుసు కాబట్టి మహేష్ ఫ్యాన్స్ కూడా స్పందించారు . తమ అభిమాన హీరోతో సినిమా చేయమని అడుగుతున్నారు . అయితే డిజాస్టర్ లతో ఉన్న పూరి తో మహేష్ సినిమా చేయడం కష్టమే ఇప్పట్లో ! పూరి మళ్ళీ హిట్ కొడితేనే జనగణమన సెట్స్ మీదకు వెళ్తుంది లేదంటే అంతే !

English Title: Puri jagannadh trails again for Mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All