Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు ని వదిలేసిన పూరి

మహేష్ బాబు ని వదిలేసిన పూరి

Puri Jagannadh
Puri Jagannadh

మహేష్ బాబు ని ఎలాగైనాసరే ఒప్పించి జనగణమన అనే సినిమా చేయాలనీ చాలా కాలంగా అనుకుంటున్నాడు అయితే మహేష్ బాబు మాత్రం పూరి జగన్నాధ్ కు ఛాన్స్ ఇవ్వడం లేదు . డేట్స్ సంగతి పక్కన పెడితే కనీసం కలవడానికి కూడా టైం ఇవ్వడం లేదట ! దాంతో విసిగి వేసారిన పూరి ఇక మహేష్ తో లాభం లేదని మరో హీరోతో ఆ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట .

మహేష్ బాబు తో చేస్తే బాగానే ఉంటుంది కానీ అంతకంటే బెటర్ కన్నడ స్టార్ హీరో యష్ అని భావిస్తున్నాడట ఎందుకంటే కేజీఎఫ్ తో ఒక్కసారిగా సూపర్ స్టార్ అయ్యాడు యష్ హీరో . ఈ కన్నడ హీరోకు తెలుగులో అలాగే కన్నడంతో పాటుగా హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది దాంతో జనగణమన భారీ సినిమా అవుతుందని పైగా మహేష్ కంటే మాస్ హీరో కాబట్టి యష్ అయితేనే బెటర్ ని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది . అసలే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All