Homeటాప్ స్టోరీస్ప్రియాంక ఘాటు లిప్ లాక్ అదరహో

ప్రియాంక ఘాటు లిప్ లాక్ అదరహో

priyanka chopra lip lock scene goes viralప్రియాంక చోప్రా ఘాటు లిప్ లాక్ చేస్తూ రెచ్చిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు పిసి ఫ్యాన్స్ . క్వాన్టికో సిరీస్ లో ఈ భామ నటించిన విషయం తెలిసిందే , ఇప్పటికే రెండు సిరీస్ లలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి భారతీయులనందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది , కట్ చేస్తే మూడో సిరీస్ లో ఘాటు లిప్ లాక్ లతో మరోసారి రెచ్చిపోయింది ప్రియాంక చోప్రా కాగా ఆ వీడియో బిట్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు ఇప్పుడది వైరల్ గా మారింది .

తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే . అమెరికా కు చెందిన ఈ లవర్ తో బాగానే ఎంజాయ్ చేసింది . ఇద్దరి మనసులు కలవడంతో అతడు తనకంటే చిన్నవాడైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ప్రియాంక , ఇక నిక్ జోనాస్ కూడా వయసులో తనకంటే పెద్దవాళ్ళు అయితేనే బాగుంటుందని అంటున్నాడు అంతేకాదు ఇతగాడి మాజీ లవర్ కూడా ఇతడి కంటే పెద్దది కావడం విశేషం . ప్రియాంక చోప్రా పెళ్లి ఓ విదేశీయుడి తో అంటే ఒప్పుకోను అని బీరాలు పలికింది ప్రియాంక తల్లి కానీ కూతురు ఒత్తిడితో ఒప్పుకోక తప్పలేదట !

- Advertisement -

English Title: priyanka chopra lip lock scene goes viral

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All