HomeLIFE STYLEఎద అందాలతో గిలిగింతలు పెడుతున్న ప్రియాంక

ఎద అందాలతో గిలిగింతలు పెడుతున్న ప్రియాంక

priyanka chopra cleavage show gets sensationఎద అందాలను కుర్రాళ్లకు చూపిస్తూ పిచ్చ షాక్ ఇచ్చింది హాట్ భామ ప్రియాంక చోప్రా . తాజాగా ఈ భామ వేసుకున్న డ్రెస్ సరికొత్త వివాదాన్ని రాజేసింది .మోకాళ్ళ పై వరకు ఉన్న సఫారి లాంటి డ్రెస్ లో ఎద భాగం దగ్గర రెండు వైపులా కిటికీ లలాగా కట్ చేసి ఉండటం వల్ల ఎద అందాలు బయటకు తొంగిచూస్తున్నాయి దాంతో ప్రియాంక చోప్రా తాజా ఫోటో వైరల్ అవుతోంది అంతేకాదు పలువురు నెటిజన్లు ప్రియాంక ని ట్రోల్ చేస్తున్నారు కూడా .

 

- Advertisement -

అసలే ఎండాకాలం దాంతో ఇలా సరికొత్త ఫ్యాషన్ అనిపించేలా ప్రియాంక వేసుకున్న డ్రెస్ కుర్రాళ్లకు మంచి కనువిందు అనే చెప్పాలి . క్లీవేజ్ అందాలు బయటకు తొంగి చూస్తుంటే కుర్రాళ్ళ గుండె లయ తప్పుతోంది . ఇప్పటికే హాలీవుడ్ లో పలు టివి సిరీస్ లలో నటించిన ఈ భామ హాలీవుడ్ నుండి మకాం మార్చుతోంది , అక్కడ ఎంతగా అందాలను ఆరబోసినా అనుకున్న రేంజ్ లో స్టార్ డం ని అందుకోలేకపోయింది ప్రియాంక దాంతో మళ్ళీ బాలీవుడ్ నే నమ్ముకోవాలి అని భావిస్తోందట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts