Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ పై కాల్పులు

అల్లు అర్జున్ పై కాల్పులు

Priya prakash varrier kiss gun for allu arjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కాల్పులు జరిగాయి . కాల్పులు అనగానే నిజమైన కాల్పులు అనుకోవద్దు సుమా ! కొంటెగా కన్ను గీటే భామ ప్రియా ప్రకాష్ వారియర్ జరిపిన కొంటె కాల్పులు అన్నమాట ! మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ కొంటెగా కన్ను గీటి కాల్చిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . తాజాగా ఈ భామ లవర్స్ డే చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చింది .

కాగా ఆ వేడుకకు ముఖ్య అథితిగా అల్లు అర్జున్ హాజరయ్యాడు . దాంతో అల్లు అర్జున్ మీద ఉన్న తన క్రష్ ని తెలియజేసే ఉద్దేశంతో కన్ను గీటుతూ తుపాకీలాగా తన చేతి వేళ్ళని ఎక్కుపెట్టి కాల్చింది . దాంతో అల్లు అర్జున్ కుదేలయ్యారు , ప్రియా ప్రకాష్ క్రష్ కి అల్లు అర్జున్ తెగ మెలికలు తిరిగిపోయాడు . ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవ కానుకగా రిలీజ్ కానుంది .

- Advertisement -

English Title: Priya prakash varrier kiss gun for allu arjun

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All