Homeఎక్స్ క్లూసివ్అల్లు అర్జున్ ని రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాష్

అల్లు అర్జున్ ని రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాష్

Priya Prkash varrier rejected allu arjun కొంటెగా కన్నుగీటి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భామ ప్రియా ప్రకాష్ వారియర్ అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే మాత్రం తిరస్కరించి మరింత  సంచలనం సృష్టించింది . అయితే అల్లు అర్జున్ సినిమాలో నటించకపోవడానికి ఇప్పుడు కారణం చెబుతోంది ఈ వింకి గర్ల్ . మలయాళ చిత్రంతో బిజీ గా ఉండటం వల్లే అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేయలేకపోయానని , కానీ ఇప్పుడు ఛాన్స్ వస్తే వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.

మలయాళంలో ఒరు ఆధార్ లవ్ చిత్రంలో నటించగా ఆ చిత్రాన్ని లవర్స్ డే గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు . దాంతో ఈ భామ హైదరాబాద్ లో అడుగుపెట్టింది . సోషల్ మీడియా పుణ్యమా అని దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్ . అల్లు అర్జున్ తో నటించడానికి ఒకసారి రిజెక్ట్ చేసినప్పటికీ ఇపుడు ఛాన్స్ వస్తే మాత్రం వదులుకునేది లేదు అని అంటోంది . మరో విశేషం ఏంటంటే ఈ రోజు లవర్స్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది కాగా ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అథితి గా వస్తుండటం .

- Advertisement -

English Title: Priya Prkash varrier rejected allu arjun

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All