Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ అంటే ఇష్టమంటున్న కొంటె భామ

విజయ్ దేవరకొండ అంటే ఇష్టమంటున్న కొంటె భామ

Priya Prakash Varrier expresses her love on Vijay Devarakonda
Priya Prakash Varrier expresses her love on Vijay Devarakonda

విజయ్ దేవరకొండ అంటే చాలా చాలా ఇష్టం అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది కొంటెగా కన్నుకొట్టే భామ ప్రియా ప్రకాష్ వారియర్ . మలయాళ చిత్రంలో నటించి యావత్ భారతాన్ని ఉర్రూతలూగించింది ప్రియా ప్రకాష్ వారియర్ .

ఈ భామ కొంటెగా కొట్టిన కన్ను చివరకు బ్రహ్మచారి అయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సైతం లోక్ సభలో కన్ను గీటాడంటే ఈ భామ సృష్టించిన సంచలనం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు .

- Advertisement -

ఇక తాజాగా విజయ్ దేవరకొండ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి నువ్వంటే చాలా ఇష్టం అంటూ క్యాప్షన్ పెట్టింది .

ఇంకేముంది ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . బహుశా విజయ్ దేవరకొండ కేరళ
వెళ్ళినప్పుడు అక్కడ కలిసి ఫోటో దిగి ఉంటుందని అనుకుంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All