Homeటాప్ స్టోరీస్ప్రభాస్ పెళ్లి పై అక్టోబర్ 23న ప్రకటన

ప్రభాస్ పెళ్లి పై అక్టోబర్ 23న ప్రకటన

Prabhas marriage announcement on october 23 rdయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ , ఒంటి మీదకు 39 ఏళ్ళు వచ్చాయి కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు దాంతో గతకొంత కాలంగా ప్రభాస్ పెళ్లి అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు కనీసం ప్రకటన కూడా చేయడం లేదు . అయితే ఈసారి మాత్రం తన పుట్టినరోజు సందర్బంగా పెళ్లి ప్రకటన చేయడం ఖాయమని అంటున్నారు . కృష్ణంరాజు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాడట ప్రభాస్ పైన . ప్రభాస్ పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది అలాగే తనకు కూడా రాజకీయంగా ఉపయోగపడతాడని భావిస్తున్నాడు కృష్ణంరాజు .

వచ్చే నెల అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు దాంతో ఆరోజున పెళ్ళికి సంబందించిన ప్రకటన చేయడం ఖాయమని అంటున్నారు . ప్రస్తుతం సాహో చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్ . బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి అవుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అవి వార్తలుగానే మిగిలిపోయాయి దానికి తోడు అనుష్క కూడా పెళ్లి చేసుకోకపోవడంతో ప్రభాస్ – అనుష్క కు మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి . మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని ప్రకటించినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు . మరి ఈ అక్టోబర్ కైనా ఓ ముగింపు దొరుకుతుందో చూడాలి .

- Advertisement -

English Title: Prabhas marriage announcement on october 23 rd

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All