Homeటాప్ స్టోరీస్ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ రెడీ !

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ రెడీ !

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ రెడీ !
ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ రెడీ !

ప్రభాస్ ప్రస్తుతం 20వ సినిమా చేస్తున్నారు. ‘సాహో ‘ తరువాత ప్రభాస్  చేస్తున్న సినిమా కావడంతో  ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా వున్నా  ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.  రాధా కృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ సిని మా జార్జియా షెడ్యూల్ పూర్తయిన తరువాత  ఫస్ట్ లుక్,  టైటిల్. ని రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది.

కరోనా ప్రబలుతున్న వేళ ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ ఇస్తారని ఫాన్స్ ఎదురుచూసారు. కానీ లొక్డౌన్ కారణంగా అది సాధ్యపడటం లేదని చిత్రబృందం ప్రకటించింది. అయినా ఫాన్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ఎప్పుడని మేకర్స్ ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే వున్నారు. ఇదిలావుంటే  యూవీ టీం ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది.
గత రెండు నెలలుగా ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ కి గుడ్ న్యూస్ ని రెడీ చేసినట్టు తెలిసింది. హీరో ప్రభాస్ ఫైనల్ చేసిన తరువాత నెక్స్ట్ వీక్ ఫిస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All