Homeటాప్ స్టోరీస్ప్రభాస్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ !

ప్రభాస్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ !

ప్రభాస్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ !
ప్రభాస్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ !

టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ హీరోని కదిపినా పెళ్లి వార్తలే. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ అంతా పెళ్లికి క్యూ కట్టేస్తున్నారు. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ వివాహం చెసుకుని షాక్ ఇచ్చాడు.

మరో యాంగ్టా హీరో నితిన్ ఎంగేజ్మెంట్ పూర్తిచేసుకుని పెళ్ళికి సిద్ధంగా వున్నాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ప్రస్తుత పరిస్థితిలో మార్పులు ఏర్పడిన తరువాత డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ లో వున్నాడు.
ఇక రానా కూడా సైలెంట్గా పెళ్ళికి రెడీ అయిపోతున్నవేళ క్రెజీ యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా పెళ్ళికి రెడీ అయిపోయాడు. డెంటల్ డాక్టర్ ప్రవళ్లికని వివాహం చేసుకోబోతున్నారు. ఈరోజు డాక్టర్క్ప్రవల్లికతో సుజీత్ ఎంగేజ్మెంట్ జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుజీత్ నెక్స్ట్ చిరంజీవి హీరోగా లూసిఫర్ ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All