Homeటాప్ స్టోరీస్పూనమ్ ఈసారి డైరెక్టుగానే కౌంటర్ ఇచ్చింది!

పూనమ్ ఈసారి డైరెక్టుగానే కౌంటర్ ఇచ్చింది!

పూనమ్ ఈసారి డైరెక్టుగానే కౌంటర్ ఇచ్చింది!
పూనమ్ ఈసారి డైరెక్టుగానే కౌంటర్ ఇచ్చింది!

హీరోయిన్ పూనమ్ కౌర్ గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తోంది. గురూజీ అంటూ డైరెక్టుగా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో అత్యంత సన్నిహితంగా వుండే డైరెక్టర్ పై నేరుగా ఆరోపణలు చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

తాను మానసికంగా ఒత్తిడికి గురవుతున్న సమయంలో తనతో మాట్లాడమని కోరితే సదరు స్టార్ డైరెక్టర్ తనని అవహేళన చేశాడంటూ సంచలనం సృష్టించింది. తాజాగా తన ఆరోపణలపై పవన్ అభిమానులు స్పందించడంతో వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ డైరెక్ట్ గా అసలు విషయం చెప్పేసింది.
మీ అన్న చెప్పారా? ఎన్నికల్లో ఓడిపోయారు మీకు ఆనందంగా ఉందా? .. మూడు పెళ్లిళ్లు అని ఇన్సల్ట్ చేస్తుంటే హ్యాపీగా ఉందా? అని ఎదురు ప్రశ్నించింది. ఈ సన్నాసి వాళ్ళ మీ అన్న జీవితం నాశనమైంది అది మీకు తెలియాలి నమస్తే’అని కౌంటర్ ఇవ్వడం చర్చనిఉఅంశంగా మారింది. మరి దీనిపై గురూజీ ఏమంటారో చూడాలి అంటున్నారు టాలీవుడ్ జనాలు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All