HomePolitical News

Political News

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం అయింది. ఉద‌యం 11 గంట‌ల‌కు ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశానికి ఏపీ సీఎస్ స‌మీర్‌శ‌ర్మతో పాటు ప‌లువురు ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.ఈ...

కేటీఆర్‌కు కోవర్టుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్‌కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయం గాంధీ భవన్‌లో అందరికీ తెలుసని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది...

కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు ప్రగతి భవన్, ఫాంహౌస్ కూడా దాటడంలేదు ??

తెలంగాణ కోసం కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ఏమాత్రం సహకరించట్లేదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే టీఆర్‌ఎస్‌ నాయకులు.. నిజాం...

తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ విగ్రహాలన్నింటినీ బంగాళాఖాతంలో పడేస్తాం !!

టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ విగ్రహాలన్నింటినీ బంగాళాఖాతంలో పడేస్తామంటున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దమ్ముంటే మహానేత విగ్రహాన్ని తాకి...

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం

ఏపీ అసెంబ్లీలో మెడికల్ కాలేజీ లపై జరిగిన చర్చ నంద్యాలను కుదిపేస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శిల్ప.. భూమా కుటుంబాల మధ్య నంద్యాల మెడికల్ కాలేజీ వివాదం అగ్గి రాజేస్తోంది ఒకరిపై మరొకరు...

బతికుండగానే NTRని చంపేసిన చంద్రబాబు ?

టీడీపీ నేతలపై మరోసారి పంచ్‌లు విసిరారు మంత్రి రోజా. బతికుండగానే NTRని చంపేసిన చంద్రబాబుకు సీఎం జగన్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. కోర్టులో గెలిచామని రాజధాని రైతులు సంబర పడుతున్నారని రాష్ట్రంలో...

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హౌస్‌ అరెస్ట్‌పై రకరకాల ప్రచారం

దీనిపై డ్రాగన్‌ కంట్రీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జిన్‌పింగ్‌ గృహనిర్బంధం వార్త హాట్‌టాపిక్‌గా మారింది. నిజంగానే జిన్‌పింగ్‌పై సైన్యం తిరుగుబాటు చేసిందా..? మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలన్న నిర్ణయంతోనే...

ఎడారి రాష్ట్రంలో క్యాంప్ రాజకీయాలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఓవైపు సీఎం గెహ్లాట్ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతుండగా.., మరోవైపు ముఖ్యమంత్రిగా గెహ్లాటే కొనసాగాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలెట్‌ను...

ప్రజలను కలిసే సమయం సీఏంకు లేదు ??

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నాయకులు విమర్వలు గుప్పిస్తుంటే.. కేంద్రంలో బీజేపీ పాలనపై...

ఎట్టకేలకు బాసర ట్రిపుల్ ఐటీని విద్యార్థులతో మంత్రి కేటీఆర్

విద్యార్థుల ఆందోళనలతో తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమ క్యాంపస్ కు సీఏం కేసీఆర్ లేదా...

తెలంగాణలో బతుకమ్మ సంబురం మొదలైంది

ఊరూరా.. వాడవాడలా తొలిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. సంప్రదాయ వస్త్రాలంకరణలో యువతుల ఆటపాటలతో రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ సంబురాలు.. రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి....

శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అక్టోబర్ 5 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీవారు ఉదయం రాత్రి వివిధ వాహన సేవలో తిరువీధుల్లో విహరిస్తూ...
-Advertisement-

Latest Stories