Monday, January 30, 2023
HomePolitical News

Political News

తమ్ముడేమో తగ్గేదేలె అంటున్నాడు.. అన్నయ్యేమో అంత లేదంటున్నాడు…

సోదరులిద్దరిదీ ఒకే పార్టీ... ఒకే నియోజవర్గం... అయితేనేం, ఆధిప్యతం అగ్గిరాజేసింది. దీంతో, విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్నదమ్ముల సవాల్‌... టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోసారి అన్నయ్య నానికి చెక్‌ పెట్టేలా కేశినేని...

రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది

వ్యవసాయరంగంలో ఏపీ సర్కారు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆరున్నర లక్షల మంది రైతులతో 2.88లక్షల హెక్టార్లలో...

క్యాపిటల్‌ పేరుతో రైతులు చేస్తున్న యాత్రను అడ్డుకోవడం పెద్ద పని కాదని, 5నిమిషాలు చాలు

అమరావతి రాజధాని ఇష్యూపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన హాట్‌ కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. క్యాపిటల్‌ పేరుతో రైతులు చేస్తున్న యాత్రను అడ్డుకోవడం పెద్ద పని కాదని, 5నిమిషాలు చాలని ఘాటుగా స్పందించారు....

ఇళ్ల నిర్మాణాల అమలులో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి

గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకాలు, ఇళ్ల...

ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ,ఇంకోవైపు సెప్టెంబర్ 17, మరోవైపు భారత్ జోడోయాత్ర

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ,ఇంకోవైపు సెప్టెంబర్ 17, మరోవైపు భారత్ జోడోయాత్ర . బిజీ బిజీ షెడ్యూల్‌తో వ్యూహాత్మకంగా ముందకు వెళుతోంది. పార్టీ కార్యక్రమాల సన్నాహక...

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వీడియో …

బెంగాల్‌లో తృణమూల్ పాలన నికృష్టంగా ఉందంటూ ఛలో సచివాలయం పేరుతో ఆందోళనకు దిగింది కమలం దండు. కాకపోతే.. అక్కడ నిరసన శృతి మించి, గతి తప్పి హింసగా మారింది. అవతలి పక్షం కార్యకర్తల్ని...

అక్కా.. నన్ను వదిలేయ్ … నువ్వో పిల్లా బచ్చావి తమ్ముడు..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య నెలకొన్న వివాదం గురించి అందరికి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా దూషించుకుంటున్నారు ఇరువురు. అయితే...

కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌పై ప‌చ్చి బూతులు తిట్టారు !?

తెలంగాణ‌లో ప్ర‌జా సమ‌స్య‌లు తెలుసుకుంటూ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ప్ర‌శ్నించ‌డం వారి మ‌నోభావాల‌ను దెబ్బతీసినట్టు ఎలా అవుతుంద‌ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల స్పీకర్...

పోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది

పోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రాజెక్ట్‌ హైట్‌పై ఏపీ, తెలంగాణ మధ్య 5గ్రామాల పంచాయితీ తెగడం లేదు. గోదావరి ఎగపోటుతో భద్రాచలం ముంపునకు పోలవరమే కారణమంటూ తెలంగాణ అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది....

గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ జెండా ఎగురవేయించిన ఘనత బీజేపీదే

కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈటలను అసెంబ్లీలో చూడటం ఇష్టంలేకపోతే అసెంబ్లీకి రావొద్దని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పొచ్చంటూ సెటైర్లు వేశారు. వాళ్లు మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతారని.. మేము ఏమి...

రాజకీయం గుంటూరు మిర్చిని మించి ఘాటెక్కిస్తోంది

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరోసారి గరంగరంగా మారింది. గుంటూరు మిర్చిని మించి ఘాటెక్కిస్తోంది. 22 గ్రామాలతో కలిపి అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాజధాని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బోరుపాలెం...

విజయవాడలోని PWD మైదానంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14 కల్లా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాం నిర్మాణం పూర్తి చేస్తామంటోంది ఏపీ మంత్రుల బృందం. ఢిల్లీ శివారులో జరుగుతున్న మోడల్‌ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రులు.. పలు...
-Advertisement-

Latest Stories