Homeటాప్ స్టోరీస్క్లీవేజ్ షోతో పిచ్చెక్కించిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ

క్లీవేజ్ షోతో పిచ్చెక్కించిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ

Payal rajput cleavage show goes viralతనని తానూ ప్రమోట్ చేసుకోవడానికి మంచి రూట్ నే ఎంచుకుంది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించి అందాలను ఆరబోసి , శృంగార సన్నివేశాల్లో నటించి పిచ్చేక్కించిన ఈ భామ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే ఈ భామకు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నప్పటికీ అన్నింటినీ ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చిత్రాలను చేస్తోంది . తాజాగా ఎద అందాలను బహిర్గతం చేసి పిచ్చ షాక్ ఇచ్చింది . ఎద అందాలను ఫ్రీగా వదిలేసి , కళ్ళకు గాగుల్స్ పెట్టి చేతిలో మేకప్ బ్రష్ పట్టుకొని ఎక్కడో చూడండి …….. పరవశించిపోండి అంటూ క్లీవేజ్ షో చేసింది .

క్లీవేజ్ ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టింది పాయల్ రాజ్ పుత్ . అయితే ఆ క్యాప్షన్ ని ఎలా అర్ధం చేసుకున్నా …… నా అందాలను చూడండి , తన్మయత్వం పొందండి అనే చెబుతోంది . ఆర్ ఎక్స్ 100 లో శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారుని పిచ్చేక్కించిన ఈ భామ కు ఇప్పుడు వరుసగా అవే చాన్స్ లు వస్తున్నాయట దాంతో అన్ని అలాంటి సినిమాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి సెలెక్టివ్ గా చేస్తోందట . అంతేకాదు ఆర్ ఎక్స్ 100 చిత్రంలో శృంగార సన్నివేశాల్లో నటించాను కాబట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ఊహించుకొని పడక సుఖం అందించమని కోరుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ భామ .

- Advertisement -

English Title: Payal rajput cleavage show goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All