Homeటాప్ స్టోరీస్అన్నీ బూతు చిత్రాలే వస్తున్నాయట

అన్నీ బూతు చిత్రాలే వస్తున్నాయట

Payal rajput unhappy with adults scriptsఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించి రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో పిచ్చేక్కించింది పాయల్ రాజ్ పుత్ దాంతో ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవే ఆఫర్లు వస్తున్నాయని వాపోతోంది పాయల్ . అంతేకాదు బోల్డ్ సన్నివేశాల్లో నటించాను కదా ! అని కొంతమంది అడ్వాంటేజ్ కూడా తీసుకుంటున్నారట ……. సినిమాల్లో చాన్స్ లు ఇప్పిస్తాను నాకు ఏమిస్తావ్ ? నాకేంటి లాభం ? అంటూ అదో రకంగా చూస్తుండటంతో గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట . కాస్టింగ్ కౌచ్ విషయాన్నీ పక్కన పెడితే వస్తున్న అన్ని ఆఫర్లు కూడా బూతు చిత్రాల లాంటివే అని బాధపడుతోంది పాయల్ రాజ్ పుత్ .

ఆర్ ఎక్స్ 100 చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఫేమస్ అయ్యింది ఈ భామ . పైగా అందాల ఆరబోత తో కుర్రకారు ని ఆకట్టుకుంది కూడా . దాంతో ఈ భామకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి . అయితే అవన్నీ కూడా అంగాంగ ప్రదర్శన తప్ప నటనకు అవకాశం ఉన్న పాత్రలు కాదని తిప్పికోడుతోంది . ఇక తాజాగా మంచి రెమ్యునరేషన్ అందడంతో ఐటెం సాంగ్ చేయడానికి బెల్లంకొండ సినిమాని ఒప్పుకుంది పాయల్ . రకరకాల భంగిమల్లో ఫోటో షూట్ చేస్తూ యువతకు గాలం వేస్తోంది ఈ భామ .

- Advertisement -

English Title: Payal rajput unhappy with adults scripts

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All