Homeటాప్ స్టోరీస్బికినీ లో హీటెక్కిస్తున్న పాయల్

బికినీ లో హీటెక్కిస్తున్న పాయల్

 Payal rajput bikini show ఆర్ ఎక్స్ 100 చిత్రంతో యువత గుండెల్లో గుచ్చుకుపోయిన భామ పాయల్ రాజ్ పుత్ తాజాగా బికినీ లో వీరంగం వేస్తోంది . ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన ఈ భామ అక్కడ బీచ్ లో బికినిలో అందాలను ఆరబోసి కిక్ ఇచ్చింది . రకరకాల భంగిమల్లో పాయల్ రాజ్ పుత్ దిగిన ఫోటోలు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్నాయి . అసలే బంగారంలా మెరిసే మేనిఛాయ ఆపై నల్లని బికినీ వేసి మరింతగా రెచ్చగొడుతోంది .

టు పీస్ బికినీ లో హొయలు పోతున్న పాయల్ కు టాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి . టాలీవుడ్ లో ముగ్గురు హీరోల చిత్రాల్లో నటించడానికి సిద్ధమైంది పాయల్ , అందులో రవితేజ సరసన ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఈ భామ మళ్ళీ ఆస్థాయి విజయం కోసం తహతహలాడుతోంది పాయల్ రాజ్ పుత్ .

- Advertisement -

English Title:  Payal rajput bikini show

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All