Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ పై కూడా దాడి జరుగుతుందట

పవన్ కళ్యాణ్ పై కూడా దాడి జరుగుతుందట

Operation garuda: Next target pawan kalyanఇటీవలే జగన్ పై హత్యాయత్నం జరగడంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది అయితే ఆ తరహలోనే పవన్ కళ్యాణ్ పై కూడా దాడిగుతుందని ఇదంతా ఆపరేషన్ గరుడ లో భాగమే నని చంద్ర జరుబాబు నాయుడి ని అధికారం లోంచి తొలగించడానికి కేంద్రం వేస్తున్న ఎత్తులు అని అంటున్నారు . ఇంతకుముందు హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ ఓ సంచలన కథనం వివరించిన విషయం తెలిసిందే . అయితే అతడు చెప్పినట్లుగానే ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు అని తెలుస్తోంది .

జగన్ తర్వాత పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తారని , ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్తున్న నేపథ్యంలో దాడి ఈజీ అవుతుందని తద్వారా చంద్రబాబు ని ఇరుకున పెట్టడం ఖాయమని అంటున్నారు . శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడ ఎపి పై ఎపుడో ప్రారంభం అయ్యిందని అంచలంచలుగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో అనుమానం నెలకొంది .

- Advertisement -

English Title: Operation garuda: Next target pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All