Homeటాప్ స్టోరీస్ప్రభాస్ అనుష్క మద్య మరింతగా బలపడుతున్న బంధం

ప్రభాస్ అనుష్క మద్య మరింతగా బలపడుతున్న బంధం

Once again rumours on anushka and prabhasప్రభాస్అనుష్క ల మద్య ఏదో ఉందని ఎప్పటి నుండో గుసగుసలు వినిపిస్తున్నాయి కాగా ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టిపడేస్తున్నారు ప్రభాస్ అనుష్కలు . తాజాగా ప్రభాస్ షూటింగ్ ఇటలీ లో జరుగుతుంటే అక్కడికి అనుష్క వెళ్ళడం సంచలనంగా మారింది . అనుష్క కు అక్కడ ఏ పని లేదు అయినప్పటికీ ఇటలీ కి వెళ్ళడం ప్రభాస్ ని కలవడం ఇంతకన్నా నిదర్శనం ఏంటి ? ఆ ఇద్దరి మద్య ప్రేమ ఉందని అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా ? అని అంటున్నారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క లు వరుసగా నాలుగు చిత్రాల్లో నటించారు దాంతో ఇద్దరి మద్య మంచి స్నేహం కుదిరింది . అయితే మాది ఫ్రెండ్ షిప్ మాత్రమే ! అని అంటున్నారు ఇద్దరు కూడా .
అయితే ఫ్రెండ్ షిప్ మాత్రమే కాదు అంతకుమించి ఉంది అని టాక్ . ఇద్దరు కూడా ఇంకా పెళ్ళి చేసుకోలేదు పైగా పెళ్ళి …… పెళ్ళి అని ఇంట్లో పోరు పెడుతుంటే ఆ పెళ్ళి ని ఇద్దరు కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు . అటు ప్రబాస్ కానీ ఇటు అనుష్క కానీ ఇంకా పెళ్ళి కి ముందడుగు వేయడం లేదు దాంతో ఇద్దరూ కలిసి పెళ్ళి చేసుకోవడం ఖాయమని వినిపిస్తోంది . దానికి ఉదాహరణగా ఇటలీ ఉదంతాన్ని చెబుతున్నారు . ఈ నెలలోనే ప్రభాస్ పుట్టినరోజు మరి ఆ సందర్భంగానైనా పెళ్ళి వేడుక గురించి చెబుతాడో లేక యధావిధిగా దాటవేస్తాడో చూడాలి .
English Title: Once again rumours on anushka and prabhas
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All