Homeటాప్ స్టోరీస్జై బాలయ్య అని అరిచిన ఎన్టీఆర్

జై బాలయ్య అని అరిచిన ఎన్టీఆర్

NTR says jai balayya .... jai jai balayyaజై బాలయ్య … …. జై జై బాలయ్య అంటూ నినాదాలు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . తాజాగా ఈ హీరో రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్ళాడు . అక్కడ రాజమౌళిరామా రాజమౌళి ల తనయుడు కార్తికేయ వివాహ వేడుకల్లో పాల్గొన్నాడు , ఈ వేడుకలలో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు . కాగా ఆ వేడుకలో జై బాలయ్య అని ఎన్టీఆర్ అనగానే మిగతా వాళ్ళు కూడా జై బాలయ్య అని అరవడం , మళ్ళీ ఎన్టీఆర్ జై జై బాలయ్య అని గట్టిగా అరిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .

కొన్నాళ్లుగా బాలయ్య బాబాయ్ తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు ఎన్టీఆర్ అయితే హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . ఇటీవలే ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ నటించిన బయోపిక్ వేడుకకు హాజరయ్యాడు . ఆ వేడుకలో బాలయ్య బాబాయ్ పై తనకున్న ప్రేమని , అభిమానాన్ని చాటుకున్నాడు . కట్ చేస్తే ఇప్పుడు జైపూర్ లో పెళ్లి వేడుకలో జై బాలయ్య , జై జై బాలయ్య నినాదాలతో హోరెత్తించాడు .

- Advertisement -

English Title: NTR says jai balayya …. jai jai balayya

YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All