Homeఎక్స్ క్లూసివ్రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరోలు

రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరోలు

Bollywood heroes fires on director SS Rajamouli
SS Rajamouli

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పై బాలీవుడ్ హీరోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇంతకీ బాలీవుడ్ హీరోలకు జక్కన్న మీద ఎందుకు కోపగించుకుంటున్నారో తెలుసా ……… బాలీవుడ్ హీరోలపై జక్కన్న కామెంట్ చేయడమే ! ఇటీవలే కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్నాడు జక్కన్న . ఆ సందర్బంగా కరణ్ జోహార్ వేసిన ప్రశ్న బాలీవుడ్ హీరోలు ఎక్కువగా ప్లాప్ లను చవిచూస్తున్నారు దానికి కారణం ఏంటి ? అని .

దానికి జక్కన్న ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా …… బాలీవుడ్ హీరోలకు ప్రేక్షకుల నాడి , అభిమానుల నాదీ తెలియకపోవడమే అని టక్కున చెప్పాడు . సౌత్ హీరోలైతే ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో వెంటనే తెలుసుకుంటారు అందుకే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారు అని చెప్పాడు . ఇటీవల బాలీవుడ్ ఖాన్ త్రయం అయిన అమీర్ ఖాన్ , షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ లు నటించిన చిత్రాలు ఘోర పరాజయం పొందాయి . అసలే సినిమా ప్లాప్ అయి బాధపడుతుంటే జక్కన్న వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందట అందుకే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

- Advertisement -

English Title: Bollywood heroes fires on director SS Rajamouli

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All