Homeటాప్ స్టోరీస్బ్రా సుందరిపై భగ్గుమంటున్న నెటిజన్లు

బ్రా సుందరిపై భగ్గుమంటున్న నెటిజన్లు

Disha patani bra advertisementబ్రా లో అందాలను ఆరబోస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న భామ దిశా పటాని పై భగ్గుమంటున్నారు నెటిజన్లు . దిశా పటాని పై నెటిజన్ల కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. తాజాగా ఈ భామ బ్రా యాడ్ లో నటించి సెగలు రేపుతోంది . కాల్విన్ క్లైన్ అనే స్పోర్ట్స్ బ్రా యాడ్ చేసింది దిశా పటాని , అయితే ఆ యాడ్ బ్రా యాడ్ కావడంతో దిశా ఎద అందాలు పొంగుకొస్తూ ఉన్న స్టిల్ కుర్రాళ్ళ చూపు పక్కకు తిప్పుకోలేక తదేకంగా చూసేలా చేస్తోంది . దాంతో కొంతమంది దిశా పటాని అందాలు పదేపదే చూడటానికి ఆసక్తి చూపిస్తుండగా కొంతమంది మాత్రం దీపావళి పండగ పూట ఇలా అందాల ఆరబోత ఏంటి ? కనీసం పండగ పూటైనా బ్రాలో అందాలు చూపించడం మానెయ్ అంటూ దిశా ని హెచ్చరిస్తున్నారు .

వేలాది మంది దిశా పటాని ని రకరకాల కామెంట్స్ చేస్తుండగా అలాంటి కామెంట్ల ని మాత్రం ఈ భామ అస్సలు పట్టించుకోవడం లేదు . తనపై వచ్చిన విమర్శలను డిలీట్ చేస్తూ డోంట్ కేర్ అనే రేంజ్ ప్రదర్శిస్తోంది . తనని ట్రోలింగ్ చేస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది . ఇక అందాల ఆరబోత విషయం అంటారా ……. నా అందాలు నా ఇష్టం , ఇష్టమైతే చూసుకోండి లేదంటే కళ్ళు మూసుకోండి అంటూ హింట్ ఇస్తోంది దిశా పటాని .

- Advertisement -

English Title: Netizens troll on Disha patani bra advertisement

 

View this post on Instagram

 

?????

A post shared by disha patani (paatni) (@dishapatani) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All