Homeటాప్ స్టోరీస్రకుల్ ని బ్లూ ఫిలిమ్స్ లో నటించమంటున్నారు

రకుల్ ని బ్లూ ఫిలిమ్స్ లో నటించమంటున్నారు

Netizens fires on Rakul preet singh glamour showపాపం ! రకుల్ ప్రీత్ సింగ్ కు గతకొంత కాలంగా టైం బాగా లేనట్లుంది , నెటిజన్ ల నుండి ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయి . రకుల్ వేసుకుంటున్న బట్టల గురించి కొద్దిరోజులుగా రకరకాల కామెంట్ లు వినబడుతున్నాయి , అయితే తాజాగా నెటిజన్ లు కొంతమంది చేసిన కామెంట్స్ అయితే పీక్స్ అనే చెప్పాలి . బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చెయ్ రకుల్ ……. ఇలాంటి బట్టలేనా వేసుకునేది అంటూ నిప్పులు చెరుగుతున్నారు పలువురు నెటిజన్లు . తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలకు ఫోజిచ్చింది , ఆ ఫోటోలలో పైన బ్రా మాత్రమే ఉంది కాగా ఆ బ్రా లోంచి ఎదపొంగులు మొత్తం కనిపిస్తున్నాయి , ఇక కింద ప్యాంట్ వేసుకుంది కానీ జిప్ లాగి పడేసింది దాంతో ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు .

సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతున్నారు , అయితే కొంతమంది నార్మల్ గా చెబుతుంటే మరికొంతమంది మాత్రం బూతు పదాలను వాడుతున్నారు . అలాగే రకుల్ ని బ్లూ ఫిలిమ్స్ లో నటించమని అంటున్నారు పాపం . ఈ భామ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి మాత్రమే ఉంది . మిగతా సినిమాలన్నీ కోలీవుడ్ లోనే !

- Advertisement -

English Title: Netizens fires on Rakul preet singh glamour show

 

View this post on Instagram

 

Beauty begins the moment you decide to be yourself!! ❤️ @rahuljhangiani @begborrowstealstudio

A post shared by Rakul Singh (@rakulpreet) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All