Homeటాప్ స్టోరీస్మంచు లక్ష్మి పై విమర్శలు

మంచు లక్ష్మి పై విమర్శలు

netizens fires on manchu lakshmi మంచు లక్ష్మి తాజాగా కుర్ కురే యాడ్ చేసింది , ఆ యాడ్ ప్లే అవుతుండటంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . కుర్ కురే కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే విమర్శించడం ఎందుకు అని అనుకుంటున్నారా ? కుర్ కురే వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని అది అంత క్షేమం కాదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . దాంతో కొన్నాళ్ళ పాటు కుర్ కురే పై బ్యాన్ విధించారు అంతేకాదు ఎవరూ కొనలేదు కూడా కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కుర్ కురే అంటూ మంచు లక్ష్మి వస్తోంది . నేను కోల్ కతా వెళ్లి కుర్ కురే తయారీ ప్రదేశాన్ని చూశానని చాలా సురక్షితంగా ఇది తయారు అవుతోందని పేర్కొంది మంచు లక్ష్మి .

ఈ యాడ్ చూసిన కొంతమంది నెటిజన్ లు ముందు ఈ కుర్ కురే ని మీ మంచు కుటుంబం లోని పిల్లలకు తినిపించండి ఆ తర్వాత మాకు చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . నటిగా , నిర్మాతగా , సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలను పోషిస్తున్న మంచు లక్ష్మి ఇలాంటి యాడ్స్ కు అంబాసిడర్ గా ఉండకపోవడమే మంచిది . అందుకే కాబోలు కొంతమంది నెటిజన్ లు మంచు లక్ష్మి పై ఉన్న ప్రేమతోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

- Advertisement -

English Title: netizens fires on manchu lakshmi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All