Homeటాప్ స్టోరీస్రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ టీ ష‌ర్ట్ యోగా!

రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ టీ ష‌ర్ట్ యోగా!

రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ టీ ష‌ర్ట్ యోగా!
రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ టీ ష‌ర్ట్ యోగా!

రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన తొలి చిత్రం `చిరుత‌`. ఈ సినిమాతో టాలీవుడ్ తెర‌కు ఎంట్రీ ఇచ్చింది బీహార్ సోయ‌గం నేహాశ‌ర్మ‌. తొలి సినిమాలోనే గ్లామర్ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఎలాంటి అడ్డు చెప్ప‌ని నేహా ఆ తువాత తెలుగులో పెద్ద‌గా రాణిచ‌లేక‌పోయింది. బాలీవుడ్‌తో పాటు పంజాబీ చిత్రాల్లో న‌టిస్తూ అక్క‌డే త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లుపెట్టింది.

దీనితో పాటు సోష‌ల్ మీడియా వేదిక హాట్ షో చేస్తూ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. హాట్ హాట్ స్టిల్స్‌తో, హాట్ వీడియోల‌తో నెటిజ‌న్స్‌ని హీటెక్కించేస్తోంది. తాజాగా నేహా చేసిన చిలిపి ప‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. దీంతో 21 రోజుల పాటు అంతా ఇంటికే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి. ఇంట్లో వుంటున్న సెల‌బ్రిటీలు ఎవ‌రికి తోచిన పనిని వారు చేసుకుంటూ కాల‌క్షేపం చేస్తున్నారు.

- Advertisement -

అయితే నేహా శ‌ర్మ మాత్రం కొత్త యోగాని క‌నిపెట్టింది. కాళ్లు గోడ‌కి పెట్టి త‌ల‌క్రిందులుగా నిల‌బ‌డి యోగా చేస్తూనే టీ ష‌ర్ట్ వేసుకుని షాకిచ్చింది. నేహా టీ ష‌ర్ట్ యోగా చూసి నెటిజ‌న్స్ ఒక్క‌సారిగా అవాక్క‌వుతున్నారు. యోగాని ఇలా కూడా చేస్తారా?.. టీ ష‌ర్ట్ ఇలా కూడా వేసుకుంటారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. అమ్మ నేహా ఖాలీగా వుంటే ఇలాంటి చిలిపి ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయా?…

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All