Saturday, December 3, 2022
Homeటాప్ స్టోరీస్చ‌ర‌ణ్ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయింది!

చ‌ర‌ణ్ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయింది!

Neha sharma hot show once again
Neha sharma hot show once again

సోష‌ల్ మీడియా వార్త‌ల కంటే హాట్ హాట్ ఫొటోల‌కే కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతోంది. అందరూ అటెన్ష‌న్ క్రియేట్ చేయాలంటే సోషల్ మీడియా హీరోయిన్‌ల‌కు, కాంట్ర‌వ‌ర్సీ స్టార్‌ల‌కు మంచి ప్లాట్ ఫామ్‌గా మారింది. దీంతో సోష‌ల్ మీడియాని ఎంత వ‌ర‌కు వాడుకోవాలో అంత వ‌రకు య‌ధేచ్ఛ‌గా వాడుకుంటున్నారు సెల‌బ్రిటీలు. కొంత మంది హీరోయిన్‌లు మాత్రం త‌న హాట్ హాట్ ఫొటోల‌కి ప్ర‌చార సాధ‌నంగా కూడా బాగానే వాడేసుకుంటున్నారు. దిషా ప‌టాని అయితే లోదుస్తుల ప్ర‌చారం కోసం సోషల్ మీడియాను తెగ వాడేస్తోంది.

- Advertisement -

తాజాగా రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ నేహాశ‌ర్మ కూడా ఈ జాబితాలో చేరింది. తెలుగులో సినిమాలు లేక‌పోవ‌డంతో టాలీవుడ్‌కు దూర‌మైన నేహా బాలీవుడ్‌లో మాత్రం సినిమాల్లో న‌టిస్తూ క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది. ఇందు కోసం సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోల‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చేస్తోంది. తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్రం `చిరుత‌`. పూరిజ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ద్వారానే బీహార్ సోయ‌గం నేహాశర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో క్రేజీ లేడీగా పేరుతెచ్చుకుంది. అయితే ఆ స్థాయిలో మాత్రం అవ‌కాశాల్ని సొంతం చేసుకోలేక‌పోయింది.

అయితే ఆఫర్ల కోసం సోష‌ల్ మీడియాని న‌మ్ముకుని వ‌రుస ఫొటో షూట్‌ల‌తో ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించేస్తోంది. రీసెంట్ గా నేహా షేర్ చేసిన ఓ ఫొటో నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కించేస్తోంది. ఇప్ప‌టికైనా బాలీవుడ్ ద‌ర్శ‌కులు నేహా టాలెంట్‌ని గుర్తించి ఆమెకు త‌గ్గ ఆఫ‌ర్లు ఇస్తారేమో చూడాల‌ని, లేదంటే నేహా హాట్ షో హ‌ద్దులు దాటే ప్ర‌మాదం వుంద‌ని నెటిజ‌న్స్ వ‌రుస కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts