Homeటాప్ స్టోరీస్టాప్ విప్పేసి షో చేస్తున్న చరణ్ భామ

టాప్ విప్పేసి షో చేస్తున్న చరణ్ భామ

Neha sharma strips her topచిరుత చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన ముద్దుగుమ్మ నేహా శర్మ . అయితే చరణ్ తో నటించినప్పటికీ , ఆ సినిమాకు బాగానే పేరు వచ్చినప్పటికీ పాపం ఈ భామకు మాత్రం టాలీవుడ్ లో అంతగా చాన్స్ లు రాలేదు . వచ్చిన ఒకటి , అరా కూడా ఫ్లాప్ అయ్యాయి దాంతో మళ్ళీ టాలీవుడ్ ముఖం చూడలేదు . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . తాజాగా తన టాప్ విప్పేస్తూ ఫోటోలకు ఫోజిచ్చి క్లీవేజ్ షో చేస్తూ చూడండిరా బాబు చూడండి అంటూ ఎద అందాలను ప్రదర్శిస్తోంది .

ఎగిసిపడుతున్న ఎద అందాల ఫోటోని ట్వీట్ చేసి కుర్రకారుకి పండగ చేస్తోంది నేహా శర్మ . ప్రస్తుతం నేహా శర్మ క్లీవేజ్ షో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . నేహా శర్మ బాటలోనే ఆమె చెల్లి కూడా వెళుతోంది . అక్క లాగే చీటికి మాటికి ఒంటి మీద ఉన్న బట్టలను విప్పేస్తూ అందాల ఆరబోతతో కవ్విస్తోంది . చెల్లి సంగతి పక్కన పెడితే నేహా శర్మ కు చేతిలో సినిమాలు లేవు కానీ ఇలా అందాల ప్రదర్శనకు మాత్రం డోఖా లేకుండా పోయింది . విరివిగా అందాలు ఆరబోస్తూ యువతని ఆకట్టుకుంటోంది .

- Advertisement -

English Title: Neha sharma strips her top

 

View this post on Instagram

 

Color me red…❤️ #wednesdaymood

A post shared by Neha Sharma ? (@nehasharmaofficial) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All