Homeటాప్ స్టోరీస్చరణ్ బ్యూటీ మళ్ళీ విప్పేసింది

చరణ్ బ్యూటీ మళ్ళీ విప్పేసింది

neha sharma cleavage show goes viralచరణ్ సరసన చిరుత చిత్రంలో నటించిన హాట్ భామ నేహా శర్మ . చిరుత తర్వాత ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఇక్కడ ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేరు దాంతో మళ్ళీ ముంబై నే నమ్ముకుంది . అయితే అక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు అడపా దడపా ఏవో కొన్ని చిత్రాల్లో నటించడం మినహా !

 

- Advertisement -

అందుకే సోషల్ మీడియా వేదికగా చేసుకొని అందాలను ఆరబోయడం మొదలు పెట్టింది అలాగే చీటికీ మాటికీ రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది . ఇప్పటికే పలుమార్లు ఈ భామ ఇలా చేయగా తాజాగా మరోసారి విప్పేసి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది . చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఇలా రెచ్చిపోయి చూపిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All